జాతీయ బాక్సింగ్ పోటీల్లో మహేష్‌కు కాంశ్య పథకం
పుంగనూరు ముచ్చట్లు:
ఇండియన్ ఆర్మీ, తఫిసా వారు సంయుక్తంగా తెలంగాణలో నిర్వహించిన జాతీయస్థాయి మూడవ బాక్సింగ్ పోటీల్లో పట్టణానికి చెందిన ఎం.రెడ్డిమహేష్ కాంశ్య పథకం సాధించాడు. మంగళవారం రెడ్డిమహేష్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన పోటీలలో 8 రాష్ట్రాలకు చెందిన బాక్సర్లు పాల్గొన్నారని తెలిపారు. వీరిలో మహేష్‌కు కాంశ్య పథకం లభించింది. రాష్ట్రంలో మహేష్‌కు మాత్రమే పథకం రావడం పలువురు అభినందించారు.

Tags; Bronze Scheme for Mahesh in National Boxing Competitions
