పుంగనూరుకు చెందిన మోహన్మురళికి కాంశా పథకం
పుంగనూరు ముచ్చట్లు:
హైదరాబాద్ నగరం లో 5 వ తేదీ నుంచి 8 వ తేదీ వరకుజరిగిన టాఫీసా మరియు ఇండియన్ ఆర్మ్ వారు నిర్వహిచిన 3వ జాతీయ బాక్సింగ్ పోటీలు పుంగనూరు పట్టణానికి చెందిన రెడ్డిమహేష్ కుమారుడు మోహన్మురళి సీనియర్ కేటగిరీ లో కంశా పథకం సాధించారు. ఈ పోటీలలో దాదాపు 8 రాష్ట్రాలు కి చండినా బాక్సర్స్ పాల్గొన్నారు.

Tags: Bronze scheme for Mohan Murali of Punganur
