బోధన్ లో దారుణ హత్య

Date:10/09/2020

నిజామాబాద్   ముచ్చట్లు:

నిజామాబాద్ జిల్లా బోధన్ లో దారుణం జరిగింది. 23 ఏళ్ళ సందీప్ అనే యువకుడి అనుమానాస్పద  మృతి చెందిన ఘటన కలకలం రేపింది. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీ వద్ద బైపాస్ రోడ్డుపై యువకుడి మృతదేహం పడివుంది. మృతుడు సందీప్ నందిపేట్ మండలం కంఠం గ్రామానికి చెందిన వ్యక్తి. హత్య చేసి రోడ్డుపై పడేశారని మృతిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రేమ వ్యవహారమే హత్య కి కారణమ ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయ అనే కోణంలో  పోలీసులు విచారణ చేపట్టారు. గురువారం  తెల్ల వారు జామున మూడు గంటలకి ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు.

విశాఖను వణికిస్తున్నకొత్త వైరస్.. జనాల్లో టెన్షన్

Tags:Brutal murder in Bodhan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *