Natyam ad

మల్లిశాలలో దారుణ హత్య

కాకినాడ ముచ్చట్లు:


కాకినాడ జిల్లా  జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామంలో బోలం శివ (27) హత్యకు గురైయ్యాడు.  మృతుడు  కాట్రావులపల్లి నుండి సూర్యాపేటకు ఐషుర్ వ్యన్ లో చేపలు తీసుకువెళ్లి,తిరిగి రాత్రి 9 గంటలకు ఇంటికి చేరుకున్నాడు.  తన కుటుంబ సభ్యులతో భోజనం చేసి ఏధావిధిగా పడుకున్నాడు.  ఈ క్రమంలో రాత్రి సుమారు 11-12 ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. శివకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.  ఈ సంఘటన తెలిసిన వెంటనే జగ్గంపేట ఎసై టి. రఘునందన్ రావు కేసు ధర్యాప్తు చేస్తున్నారు. ఇంక వివరాలు తెలియలిసివుంది.

 

Tags: Brutal murder in Mallishala

Post Midle
Post Midle