నంద్యాలలో దారుణ హత్య

కర్నూలు ముచ్చట్లు :

 

కర్నూలు జిల్లా నంద్యాల వైయస్ నగర్ లో దారుణ హత్య చోటుచేసుకుంది. అర్థరాత్రి సమయంలో జగన్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటనతో నంద్యాల నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags:Brutal murder in Nandyal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *