Natyam ad

ములకలచెరువులో వ్యక్తి దారుణ హత్య

ములకలచెరువు ముచ్చట్లు:

ములకలచెరువు మండలంలోని ఓ గ్రామంలొ రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ చితికి చిలికి పెద్దది కావడంతో రెండు వర్గాల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. దీంతో ఓ వర్గానికి చెందిన ప్రత్యర్థులు మరో వర్గంపై జరిపిన దాడిలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. బాధితున్ని వెంటనే తిరుపతికి తరలించగా అక్కడ మృతి చెందాడు. ఈ విషయమై ములకలచెరువు పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. ప్రత్యేక గురైన వ్యక్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉండగా ఆదివారం వరకు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వ్యవహారం వెలుగులోకి రాకుండా ఉందని స్థానికులు పలువురు రుపిస్తున్నారు.

 

Post Midle

Tags; Brutal murder of a person in Mulakalcheruvu

Post Midle