మదనపల్లి లో యువకుడి దారుణ హత్య

— పొట్టేలుకు బదులుగా యువకుని కత్తితో నరికిన ఘనుడు
 
మదనపల్లె టౌన్ ముచ్చట్లు:

మదనపల్లి మండలం లో ఆదివారం రాత్రి పొట్టేలు అనుకుని ఓ యువకుని నరికేశాడు ఓ ఘనుడు… వివరాలు… మదనపల్లి మండలం వలసపల్లి లో సంక్రాంతి పర్వదినం సందర్భంగా గ్రామస్తులు కనుమ పండుగను ఘనంగా నిర్వహించారు… ఈ క్రమంలో ఊరి పొలిమేర ఉన్న గ్రామ దేవతకు జంతు బలి ఇచ్చే సమయంలో పొట్టేలు ని పట్టుకుని ఉన్న తలారి లక్ష్మణ కుమారుడు తలారి సురేష్35 ను పొట్టేలు నరికే తలారి అయినా గంగన్న కుమారుడు చలపతి మద్యం మత్తులో పొట్టేలుని నరుకుతూ పొట్టేలు అనుకునే పొట్టేళ్లను పట్టుకుని ఉన్న సురేష్ తల నరికేశాడు… ఆ రక్తపు మడుగులో కుప్పకూలిన బాధితుని స్థానికులు హుటాహుటిన మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు… మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు… సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు… ఉదయం ఇస్తాను పిల్ల పచ్చ మార్చురీకి తరలించారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Brutal murder of a young man in Madanapalle

Natyam ad