Natyam ad

తల్లీకొడుకుల దారుణ హత్య

నెల్లూరు ముచ్చట్లు:
 
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం అంబటివారి పాలెం గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి కొడుకుల దారుణ హత్య జరిగింది. ఈ ఘటనలో మీరమ్మ మరియు అలీఫ్ అనే తల్లి కొడుకు  అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలన చేస్తున్నారు. కాగా ఈ సంఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Brutal murder of mother and daughter