అగ్రహారంలో నడిరోడ్డుపై దారుణ హత్య
చిట్వేలు ముచ్చట్లు:
బిక్కి రెడ్డి ముని క్రిష్ణారెడ్డి (40) తెల్లవారుజామున నిద్రలేచి ఊరి బయట కాళీ ప్రదేశంలో బహిర్భూమికి వెళ్ళేందుకు వెళుతుండగా గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి చంపిన వైనం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్న పోలీసులు మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు భార్య ఉన్నారు హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags:Brutal murder on the road in Agrahara
