దారుణం..కత్తులతో పొడిచి చంపారు..

Brutally killed

Brutally killed

Date:20/05/2018

హైదరాబాద్ ముచ్చట్లు:

ఓ వ్యక్తి హత్యకు గురైన సంఘటన ఖైరతాబాద్ లో ఆదివారం వేకువజామున జరిగింది. బిజెఆర్ నగర్ కు చెందిన శివ కుమార్ ను గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివకుమార్ బోరబండ వాసిగా పోలీసులు గుర్తించారు. హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Tags: Brutally killed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *