ట్విట్టర్లో విజయసాయి రెడ్డి కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బుద్ధా వెంకన్న
అమరావతి ముచ్చట్లు:
దైవంతో సమానం అయిన గురువులను మద్యం షాపుల ముందు నిలబెట్టిన నీచుడు గన్నేరు పప్పు రెడ్డి అని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నానని లెక్చర్ ఇవ్వడం విడ్డూరం. మూడేళ్లుగా పాఠశాలలు తెరవకుండానే పదిమందికి ఇంగ్లీష్ నేర్పిన ఘనత నాదే అని చెప్పుకోవడానికి లేని సిగ్గు పదో తరగతి రిజల్ట్ రివర్స్ అయితే వచ్చిందా ఏ2 కేటు రెడ్డి అని అయన ప్రశ్నించారు.
Tags: Buddha Venkanna gave a strong counter to Vijayasai Reddy on Twitter

