Natyam ad

వెంకన్న ను  దర్శించుకున్న  బుగ్గన

తిరుమల ముచ్చట్లు:


ఏపీ ఆర్థిక శాఖామంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా., ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రాలతో సత్కరించారు.

 

Tags: Buggana visited Venkanna

Post Midle
Post Midle