భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి

Date:25/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

భవన కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని సంఘ అధ్యక్షుడు రామయ్య వెహోదలియార్‌ డిమాండు చేశారు. ఆదివారం పట్టణంలోని కోనేటి వద్ద భవన కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామయ్యవెహోదలియార్‌ మాట్లాడుతూ ప్రభుత్వం భవన కార్మికులకు ప్రత్యేకమైన పెన్షన్లు, నివాస గృహాలు మంజూరు చేయాలన్నారు. కార్మికుల కుటుంబాలకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేశవరెడ్డి, వి.రెడ్డెప్పవెహోదలియార్‌, గంగాధర్‌, సుబ్రమణ్యం, శివప్రకాష్‌, సురేంద్ర, జియాఉద్దిన్‌ , ఆదినారాయణ, ఆనంతనారాయణ, సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ కవర్ల విక్రయాలు

Tags: Building workers must be accommodated

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *