పాత్రికేయులకు ఫేస్ షీల్డ్ అందచేసిన బుల్లెట్ సురేష్ 

చిత్తూరు ముచ్చట్లు :

 

చిత్తూరులో పనిచేసే పాత్రికేయులకు మొదలియార్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్   బుల్లెట్ సురేష్   కరోనా నేపథ్యంలో ఫేస్ షీల్డ్ లను అందచేశారు. వృత్తిలో భాగంగా పాత్రికేయులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లోకనాథన్, సంయుక్త కార్యదర్శి షకీల్, సీనియర్ జర్నలిస్ట్ గజపతికు వీటిని సురేష్  , ఆయన తనయుడు సాయి బాలాజీ అందచేశారు. అడగపోయినా పాత్రికేయుల సంక్షేమం కోసం తన వద్ద ఉన్నంతలో సాయం చేసిన సురేష్ కి చిత్తూరు ప్రెస్ క్లబ్ తరపున కృతజ్ఞతలు తెలపడం జరిగింది. గతేడాది సైతం కరోనా నేపథ్యంలో సురేష్ , YSRCP నేతలు విజయానంద రెడ్డి  పాత్రికేయులకు ఒక నెలకు సరిపడా బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను ఉచితంగా అందజేయడాన్ని గుర్తుచేసిన మీడియా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Bullet Suresh presents face shield to journalists

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *