Bullying to climb the cell tower

సెల్ టవర్ ఎక్కిదూకేస్తానని బెదిరింపు

 Date:13/07/2018
నల్గొండ ముచ్చట్లు:
యాదాద్రి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో సెల్‌టవర్‌ ఎక్కిన  ఓ యువతి అక్కడి నుంచి దూకేస్తానని బెదిరిస్తోంది. తనను ఓ అబ్బాయి ప్రేమించి మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని కోరుతోంది. వలిగొండ మండల కేంద్రానికి చెందిన రావుల భాస్కర్ అనే యువకుడు ఇన్నాళ్లు తనతో తిరిగి పెళ్లి పేరు ఎత్తేసరికి తనను కలవద్దంటున్నాడని తెలిపింది. ఆ యువకుడి ఇంటి ముందు మూడు రోజులుగా ధర్నా చేసినప్పటికీ తనకు న్యాయం జరగలేదని తెలిపింది. వెంకటేశ్వర థియేటర్ పక్కన ఉన్న ఆ సెల్ టవర్‌పై ఉన్న ఆమెను దిగి రావాలని స్థానికులు కోరుతున్నారు.
సెల్ టవర్ ఎక్కిదూకేస్తానని బెదిరింపు https://www.telugumuchatlu.com/bullying-to-climb-the-cell-tower/
Tags:Bullying to climb the cell tower

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *