Natyam ad

రోడ్డు ప్రమాదంలో బయటపడిన డబ్బుల కట్టలు..కోట్లల్లోనే?

తూర్పు గోదావరిముచ్చట్లు:


తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో నగదు పట్టివేత 7 అట్టపెట్టెల్లో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు.తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో నగదు పట్టివేత.అనంతపల్లి వద్ద టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ.బోల్తాపడిన టాటా ఏస్ వాహనంలో 7 అట్టపెట్టెల్లో నగదు గుర్తింపు.తౌడు బస్తాల మధ్య నగదు పెట్టెలు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు.నగదు లెక్కింపునకు వీరవల్లి టోల్‌ప్లాజా వద్దకు వెళ్లిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌.బాక్సుల్లో డబ్బులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు.డబ్బులు లెక్కించే మిషన్‌ తెప్పిస్తున్న అధికారులు.విజయవాడ వైపు నుంచి విశాఖ వెళ్తున్న టాటా ఏస్ వాహనం.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Tags:Bundles of money recovered from road accident..in crores?

Post Midle
Post Midle