Natyam ad

పదవీ విరమణ పొందిన ఎస్సై ఇంట్లో చోరీ.

తిరుపతి ముచ్చట్లు:

ఒంటరిగా ఉన్న మహిళను కత్తితో బెదిరించి రాబరీ.10 సవర్ల బంగారం, 3 కేజీల వెండి తో పాటు వస్త్రాలు అపహరణ.తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ పురం పంచాయతీ శ్రీనగర్ కాలనీలో ఘటన.తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు ఇంటిలోకి చొరబడిన వైనం.మహిళ మెడపై కత్తి పెట్టి నగలతో పాటు బీరువాలో ఉన్న విలువైన వస్తువులు చోరీ చేసిన దుండగులు.దుండగులు పరారైన తర్వాత పక్కనే ఉన్న స్నేహితులతో కలిసి పోలీసులకు సమాచారం.సంఘటన స్థలానికి పోలీసులు క్లూస్ టీం చేరుకొని ఆధారాలు సేకరణ.బాధితురాలు తిలకవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్న తిరుపతి రూరల్ పోలీసులు.

 

Post Midle

Tags: Burglary at the house of a retired SSI.

Post Midle