చేతులతో మోసుకుని కుమారుడి ఖననం

Date:28/03/2020

అనంతపురం  ముచ్చట్లు:

అనారోగ్యంతో కుమారుడు చనిపోతే చేతులపై మోసుకెళ్లి ఓ తండ్రి ఖననం చేయాల్సి వచ్చింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది.  కదిరిలోని ఓ కుటుంబం చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగిస్తోంది.  ఈ నేపథ్యంలో కన్నకొడుకు అనారోగ్యం పాలయ్యాడు.  హిందూపూర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కుమారుడు మృతి చెందాడు.  కన్నకొడుకు మృతి ఓ వైపు కృంగదీస్తుంటే అంత్యక్రియలకు కూడా డబ్బులేక ఆ తల్లిదండ్రులు అల్లాడిపోయారు.  కరోనా కారణంగా సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కుమారుడి మృతదేహాన్ని కన్నతండ్రి చేతులపై మోసుకెళ్లి ఖననం చేశాడు.

కరోనాపై మంత్రుల కమిటీ భేటీ

Tags: Burial of son carrying arms

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *