Bus accident in Himachal

హిమాచల్ లో బస్సు ప్రమాదం..ఆరుగురు మృతి

Date:13/05/2018

హిమాచల్ ముచ్చట్లు:

బస్సు ప్రమాదంలో ఆరుగురు చనిపోయిన ఘటన ఆదివారం (మే-13)న హిమాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం సిమౌర్ జిల్లా సనోరాలో ఆదివారం ఉదయం జరిగింది. సనోరాలో ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపుతప్పి కొండమీద నుంచి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. పలువురికి తీవ్రగాయాలుకాగా..వారిని స్థానిక హస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ చేయిస్తున్నారు సంఘటనా స్థలంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

 

Tags: Bus accident in Himachal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *