Natyam ad

బస్సు, కారు ఢీ…నలుగురు దుర్మరణం

సంగారెడ్డి ముచ్చట్లు:


సంగారెడ్డి జిల్లా అందొలు మండలం కన్సాన్ పల్లి వద్ద నాందేడ్ – అకొలా జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఆర్టీసి బస్సు, కారు ఢీ కొనడంత కారులో ప్రయాణినిస్తున్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించక పోవడమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు.  ఆర్టీసీ బస్సు  రాంగ్ రూట్ లో రావడం… పొగ మంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనం కనిపించక రోడ్డు ప్రమాదం సంభవించింది.

 

 

Tags: Bus and car collided…four dead

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.