Natyam ad

మంటల్లో బస్సు దగ్దం..ప్రయాణికులు సురక్షితం

నిర్మల్ ముచ్చట్లు:


నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా సమీపంలో ఎన్ హెచ్ 44 జాతీయ రహదారిపై సోమవారం  అర్థరాత్రి మూడు గంటల ప్రాంతంలో ఓ ప్రైవేటు బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. నాగపూర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఎం హెచ్ 40 ఏటీ 9966 నంబర్ గల బస్సులో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా డ్రైవర్ అప్రమత్తంతో కావడంతో బస్సులో ప్రయాణిస్తున్న 29 మంది వెంటనే కిందికి దింపడంతో అందరూ సురక్షితంగా బయట పడ్డారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం అయింది. విషయం తెలుసుకున్న సోన్ సీఐ రామ్ నర్సింహారెడ్డి, ఎస్సై సంతోషం రవీందర్ లు ఘటన స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ సాయంతో మంటలు అర్పించారు.

 

Tags: Bus burst into flames..Passengers are safe

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.