Natyam ad

పుంగనూరు నుంచి తిరువణామలై కు బస్సు ప్రారంభం

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు నుంచి తిరువణామలైకి బస్సును సోమవారం డిపో మేనేజర్‌ సుధాకరయ్య , వైఎస్సార్‌ మజ్ధూర్‌ ఆర్టీసి అధ్యక్షుడు జయరామిరెడ్డి ప్రారంభించారు. పున్నమి పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. టికెట్టు ధర రూ.540 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజలు ఆర్టీసి సేవలు వినియోగించుకోవాలన్నారు.

 

Tags: Bus start from Punganur to Tiruvannamalai

 

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.