ఆర్టీసి బస్టాండులో బస్సులు నిలిపివేత

Date:23/09/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ఆర్టీసి బస్టాండులో మరమ్మతులు చేస్తున్న కారణంగా బస్టాండులోనికి బస్సుల రాకపోకలు నిలిపివేసినట్లు ఆర్టీసి డిపో మేనేజర్‌ మద్దిలేటి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ బస్టాండు ఆవరణంలో మట్టిని తొలగించి, సిమెంటు కాంక్రిట్‌ పనులు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా బస్సులు గోకుల్‌ సర్కిల్‌, పాతబస్టాండులో ఆపుతారన్నారు. ప్రయాణికులు వీటిని గమనించాలని కోరారు. మరమ్మతులు పూర్తి కాగానే అనుమతిస్తామన్నారు.

పుంగనూరులో 10 నిమిషాల్లో రేషన్‌కార్డు మంజూరు

Tags: Buses stop at RTC bus stand

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *