Natyam ad

పలమనేరు కెవిఎస్ స్ట్రీట్లో పురిటి బిడ్డను మురికి కాలువలో పడవేసిన కసాయి తల్లి.

పలమనేరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా పలమనేరు కెవిఎస్ స్ట్రీట్లో పురిటి బిడ్డను మురికి కాలువలో పడవేసిన కసాయి తల్లి.బిడ్డ ఏడుపు విని గమనించిన స్థానికులు.మురికి కాలువలో ప్రాణాలతో పోరాటం చేస్తున్న పసిప్రాణాన్ని బయటకు తీసిన ప్రజలు.పసిపాప పరిస్థితి చూసి కన్నీరు పెట్టుకున్న స్థానికులు.చికిత్స కోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన యువకులు.ఘటనకు కారణమైన వారి వివరాలు సేకరిస్తున్న పోలీసులు.

 

Post Midle

Tags: Butcher’s mother who dumped her child in a dirty drain in KVS Street, Palamaneru.

Post Midle