టీడీపీ కార్యాలయాన్ని  ప్రారంభించిన బి వి జయ నాగేశ్వర్ రెడ్డి

Date:27/10/2020

గోనెగండ్ల ముచ్చట్లు:

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గోనెగండ్ల మండలం లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని బి వి జయ నాగేశ్వర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా టిడిపి కార్యాలయంలో  సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. తరువాత అయన తెలుగుదేశం పార్టీ జండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో గోనెగండ్ల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మూడు రాజ ధా ను ల తోనే రాష్ట్రా భివృది

Tags: BV Jaya Nageshwar Reddy opened the TDP office

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *