ఈ నెల 18న క్యాబినెట్ నిర్వహించే అవకాశం.

అమరావతి ముచ్చట్లు:

ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి భేటీకానున్న క్యాబినెట్.ఈనెల 19 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం.స్పీకర్ ఎన్నిక, ఎమ్మెల్యేల ప్రమాణం, బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు తదితర అంశాలపై భేటీ కానున్న శాసనసభ.

 

 

 

Tags:Cabinet is likely to be held on 18th of this month.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *