Natyam ad

శ్రీ బోయకొండ గంగమ్మ హుండీ లెక్కింపు

చౌడేపల్లి ముచ్చట్లు:

శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానములో   బుధవారము జరిగిన హుండీ లెక్కింపు నందు దేవస్థాన ఆదాయం 56 రోజులకు గాను నగదు రూపంలో రూ. 80,65,652.00, బంగారు 85 గ్రాములు, వెండి 830 గ్రాములు, Kuwait (One Dinar) -6 No’s, Kuwait (1/2 Dinar) -1 No మరియు   రణభేరి గంగమ్మ దేవస్థానము ఆదాయం రూ. 62,140.00 వచ్చినవి. హుండీ కౌంటింగ్ దేవస్థాన ఛైర్మన్   V. నాగరాజ రెడ్డి  ఆధ్వర్యంలో జరిగినది సదరు లెక్కింపునకు ధర్మకర్తల మండలి సభ్యులు  P. రజని,  K. రాందాస్, G. భారతి,  A. రాజేశ్,  M. బుడ్డమ్మ, S. ప్రవీణ్ కుమార్,  N. భాస్కర్ రెడ్డి,  C. లక్ష్మి దేవమ్మ,  K. హైమావతి,  D. రెడ్డెమ్మ, కార్యనిర్వహాధికారి, ఆలయ ప్రధాన అర్చకులు, మదనపల్లి ఇన్స్పెక్టర్ A. రవి కిరణ్ కుమార్ రెడ్డి , చౌడేపల్లి పోలీస్ సిబ్బంది, ఇండియన్ బ్యాంకు, పుంగనూరు వారు మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Post Midle

Tags: Calculation of Sri Boyakonda Gangamma Hundi

Post Midle