Natyam ad

పుంగనూరు మున్సిపాలిటిలో వలంటీర్లకు ధరఖాస్తు చేయండి -కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో ఖాళీగా ఉన్న వార్డు వలంటీర్ల పోస్టులకు ఈనెల 26 లోపు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేయాలని కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఆయన తెలిపిన మేరకు 26 వరకు ధరఖాస్తులు స్వీకరించి, 28న పరిశీలించి, 30న ఇంటర్వ్యూలు నిర్వహించి, డిసెంబర్‌ 3న నియామక పత్రాలు అందజేస్తామన్నారు. ఆసక్తి గల యువతి యువకులు తమ పూర్తి బయోడెటాతో ధరఖాస్తు చేసుకోవాలని కోరారు.

 

Post Midle

Tags: Call for volunteers in Punganur Municipality – Commissioner Narasimhaprasad Reddy

Post Midle

Leave A Reply

Your email address will not be published.