బోయకొండ గోశాలకు దూడలు విరాళం

చౌడేపల్లె ముచ్చట్లు:

 

పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయ గోశాలకు పుంగనూరు మండలం చదళ్ళకు చెందిన బి.మునిరత్నం గురువారం రెండు దూడలను విరాళంగా, చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణకు అందజేశారు.అమ్మవారి సన్నిదిలో మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో దేవస్థానం ఆధ్వర్యంలో గోశాల ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. ఒకే కాన్పులో జ న్మించిన రెండు దూడలను అమ్మవారికి విరాళంగా ఇచ్చిన ధాత దంపతులను చైర్మన్‌ సన్మానించి ప్రసాదాలను అందజేశారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Calves donated to Boyakonda Goshas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *