అయ్యప్పలకు తప్పని తిప్పలు
హైదరాబాద్ ముచ్చట్లు:
శబరిమల కి వెళ్తున్న అయ్యప్ప భక్తులకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తిప్పలు తిప్పలేదు. సాంకేతిక కారణాలతో వారు వెళ్లాల్సిన ఫ్లైట్ ను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. మధ్యాహ్నం రెండు గంటలకు శబరి
వెళ్లేందుకు ఫ్లైట్ ఏర్పాటు చేసామని సంస్థ ప్రకటించింది. సాంకేతిక కారణాలకు సాకుతో రద్దు చేయడంతోఅయ్యప్పలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత ఫ్లైట్ నిర్వహకులు పొంతనలేని
సమాధానం చెప్పడం ఎయిర్పోర్టో లోనే వేచి చూసారు.ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇరుముడి కి ఆలస్యం అవుతుందని వారు అంటున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ కు చెందిన 60 మందికి పైగా అయ్యప్పలు ఎయిర్ ఇండియా
ఫ్లైట్లో శబరికి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు.
Tags:Canceled Air India flight