Natyam ad

తిరుమలలో ఎన్నికల నోటిఫికేషన్ నుంచి సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు

తిరుమల ముచ్చట్లు:

తిరుమల  ఎన్నికల నోటిఫికేషన్ వెలుపడిన రోజు నుంచి సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తూ పాలకమండలి నిర్ణయం..  ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా విచ్చేస్తేనే బ్రేక్ దర్శనం కల్పించాలని పాలకమండలి నిర్ణయం..  పాలకమండలి నిర్ణయంతో 14వ తేది నుంచి నిలిచిపోనున్న సిఫార్సు లేఖల స్వీకరణ.

 

Post Midle

Tags:Cancellation of acceptance of letters of recommendation from notification of election in Tirumala

Post Midle