Natyam ad

పోలీస్ “స్పందన” కార్యక్రమం రద్దు

కాకినాడ ముచ్చట్లు:


స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొననున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించవలసిన “స్పందన” కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా పోలీసు కార్యాలయం  ఒక ప్రకటన లో తెలిపింది.

 

Tags: Cancellation of Police “Response” program

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.