Natyam ad

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి.

పటాన్ చెరు ముచ్చట్లు:

పటాన్ చెరు ORR పై రోడ్ ప్రమాదం.. అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టిన XL6 కారు.కారు లో ప్రయాణిస్తున్న కంటోన్మెంట్ BRS ఎమ్మెల్యే లాస్య నందిత మృతి.పటన్ చెరువు అమేదా ఆసుపత్రిలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహం.పటాన్ చెరు ఏరియా ఆసుపత్రికి కాసేపట్లో పోస్టుమార్టం.మరికొద్ది సేపట్లో పటాన్ చెరు ఆసుపత్రికి చేరుకోనున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు.

 

Post Midle

Tags:Cantonment MLA Lasya Nandita died in a road accident.

Post Midle