మావోయిస్టు డంపు స్వాధీనం
మల్కన్ గిరి ముచ్చట్లు:
ఏసీ ఓడిశా సరిహద్దులో పోలీసులు మావోయిస్టు డంపును స్వాధీనం చేసుకున్నారు. మల్కన్ గిరి జిల్లా స్వాభీమాన్ ఆంచల్ మండలం కోర్హిగండి గ్రామం శివారు అడవుల్లో ఈ డంపును గుర్తించారు. అయిదు ఐఈడీ బాంబులు, ఇతర మావోయిస్టుల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సమీపంలోని బీఎస్ఎఫ్ కు చెందిన బాంబు డిస్పోజల్ బృందం ఈ బాంబులను నిర్వర్యం చేసింది. ఆడవుల్లో కూబింగ్ చేస్తున్న భద్రతాదళాలను టార్గెట్ గా ఈ బాంబులను వుంచారని పోలీసులు అనుమానిస్తున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Capture of Maoist dump