Natyam ad

పంజాగుట్టలో కారు బీభత్సం

హైదరాబాద్ ముచ్చట్లు:


జూబ్లీ హిల్స్ హిట్ అండ్ రన్ కేసు మరవకముందే పంజాగుట్టలో  మరో కారు  బీభత్సం సృష్టించింది. పంజాగుట్ట ట్రాఫిక్ ఏరియాలో ఓ వ్యక్తి మద్యం సేవించి కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. అడ్డు వచ్చిన వారినీ డి కొంటూ వెళ్లిపోతున్న వ్యక్తి ని స్థానికులు అడ్డుకున్నారు. కారును ఆపి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు వ్యక్తి ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 

Tags: Car accident in Panjagutta

Post Midle
Post Midle