Natyam ad

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పై కార్ బీభత్సం

హైదరాబాద్ ముచ్చట్లు:

కేబుల్ బ్రిడ్జి పై ఫోటోలు దిగుతున్న ఇద్దరు యువకులు ను ఢీ కొట్టిన కార్. ఒక యువకుడు అక్కడికక్కడే మృతి మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్న పోలీసులు.

 

Post Midle

Tags: Car accident on Madapur cable bridge

Post Midle