కారు ప్రమాదం

విజయవాడ ముచ్చట్లు:


బాపులపాడు మండలం అంపాపురం పతాంజలి పామాయిల్ ఫ్యాక్టరీ సమీపంలో  జాతీయ రహదారిపై డైవర్ కి.ఫిట్స్ రావటంతో కారు అదుపు తప్పి కల్వర్టు ని ఢికుంది. దింతో నవ వధూవరులతో  వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది.  కారులో 5 వ్యక్తులు అత్తిలి నుంచి హైదరాబాద్ కారులో ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో  పెళ్లికొడుకు శివకుమార్ , పెళ్లి కొడుకు తల్లి  సీతారావమ్మ  లు తీవ్రంగా గాయపడగా మిగిలిన ముగ్గురు గాయాలతో బయటపడ్డారు . సమాచారం అందుకున్న క్షతగాత్రులను వీరవల్లీ పోలీసు లు , ఆర్ ఎస్ మొబైల్ పెట్రోలింగ్ సిబ్బంది చిన్న అవుటపల్లి పిన్నమనేని సిద్దార్థ  ఆసుపత్రికి తరలించారు. అత్తిలి నుంచి హైదరాబాద్ కు  నవవధువరులు శివకుమార్ , రేణుక, కారు నడుపుతున్న వ్యక్తి  సుమంత్ , సీతారావమ్మ , గాయత్రి కారులో ప్రయాణం చేస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా హైవే పెట్రోలింగ్ క్రేన్ సాయంతో కారుని పక్కకి తీశారు.

 

Tags: car accident

Leave A Reply

Your email address will not be published.