Natyam ad

కారు బీభత్సం…ఇద్దరికి తీవ్రగాయాలు

ఏలూరు ముచ్చట్లు:
 
ఏలూరులో కారు బీభత్సం సృష్టించింది. డివైడర్‎కు ఒకవైపు నుంచీ మరో డివైడర్ వైపు కారు దూసుకెళ్లింది. నడిరోడ్డుపై యువకులు ఓవర్ స్పీడ్‎తో మద్యం మత్తులో కారు నడిపారు. బైక్‎లపై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టుకుంటూ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముగ్గురు యువకులను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారైనట్లు పోలీసులు తెలిపారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Car burglary… Serious injuries to two