టోల్ ప్లాజా వద్ద కారు దగ్ధం
రంగారెడ్డి ముచ్చట్లు:
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ టోల్ ప్లాజా దగ్గర తప్పిన ప్రమాదం అకస్మాత్తుగా షిఫ్ట్ కార్లో మంటలు క్షణాల్లో కారు దగ్దం అయింది. అప్రమత్తమైన కారు డ్రైవర్ సురేందర్ రెడ్డి కారులో నుండి దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. శంషాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags; Car burnt at toll plaza

