Natyam ad

కారు బీభత్సం, ముగ్గురికి తీవ్ర గాయాలు..వాహనాలు ధ్వంసం

కాకినాడ ముచ్చట్లు:

 

కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయలవ్వగ నాలుగు ద్విచ్రవాహనాలు, ఓ ఆటో ద్వంసమయ్యాయి.  డ్రైవింగ్ లో ఏ మాత్రం అనుభవం లేని వ్యక్తి కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.. దర్గా సెంటర్ నుండి స్టేట్ బ్యాంక్ కు వెళ్ళే దారిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని స్థానికులు హుటహుటీన పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న  పోలీసులు కారు డ్రైవింగ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

 

Post Midle

Tags: Car crash, three seriously injured..Vehicles destroyed

Post Midle