కారులో ఆగ్నిప్రమాదం… ఒకరికి తీవ్రగాయాలు

రంగారెడ్డి ముచ్చట్లు :
రంగారెడ్డి జిల్లా నార్సింగి సమీపంలోని ఓ ఆర్ ఆర్ పై ఒక కారులో ఒక్కసారిగా మంటలు శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా సంఘటన చోటు చేసుకుంది ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అక్కడే ఉన్న టోల్ గేట్ సమీపంలో పనిచేసిన ఉద్యోగులంతా వెళ్లి అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుంది కారులో ఉన్న వ్యక్తికి తీవ్రంగా గాయపడటంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Car fire… Serious injuries to one

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *