Natyam ad

కారు బోల్తా…ముగ్గురికి గాయాలు

పల్నాడు ముచ్చట్లు:


పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్ల వద్ద ప్రమాదవశాత్తు కారు బోల్తా పడింది. చెన్నై నుండి హైదరాబాద్ ప్రయాణిస్తున్న కారు  అదుపుతప్పి ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లింది.ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది.  కారులో ఎయిర్ బెలున్స్ తెరుచుకోవడంతో ప్రయాణికులు ప్రమాదం నుండి బయటపడ్డారు. పోలీసులు క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

Tags: Car overturned…three injured

Post Midle
Post Midle