కారు టూ వీలర్ డి మహిళ మృతి.. ఒకరి పరిస్థితి విషమం..

పలమనేరు ముచ్చట్లు:

బైరెడ్డిపల్లి టు పలమనేరు జాతీయ రహదారిలోని బురిశెట్టిపల్లి గ్రామ సమీపాన గల రహదారిలో కారు టూవీలర్ ఢీ.మిట్టకుర్రపల్లి గ్రామానికి చెందిన మునెమ్మ45సం.మహిళ మృతి.ఆమె కొడుకు వెంకటేశు రెండు కాళ్ళకు బలమైన కలవడంతో అధిక రక్త పోవడంతో పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ నిర్ధారించారు.అతని మెరుగైన చికిత్స కోసం తరలించినట్లు సమాచారం.

Tags: Car two wheeler D woman died.. One is in critical condition..

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *