Natyam ad

పుంగనూరులో ప్రమాదాలపై జాగ్రత్తలు తీసుకోవాలి

పుంగనూరు ముచ్చట్లు:

 

ప్రతి ఒక్కరు తమ ప్రాంతంలో జరిగే అగ్నిప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని ఫైర్‌ ఆఫీసర్‌ సుబ్బరాజు తెలిపారు. మంగళవారం ఐదవరోజు పట్టణంలోని గ్యాస్‌ డెలివరి బాయ్స్కు, చదళ్ల గ్రామంలో మహిళలకు గ్యాస్‌ వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

 

Tags; Care should be taken against accidents in Punganur

Post Midle
Post Midle