Natyam ad

కార్వేటినగరం పోలీసులు వాహన తనిఖీ

కార్వేటినగరం ముచ్చట్లు:

 

కార్వేటినగరం పోలీసులు వాహన తనిఖీలలో భాగంగా కోటి రూపాయల 9 లక్షల,44 వేల రెండు వందల రూపాయల నగదు స్వాధీనం.కార్వేటినగరంలో సోమవారం సాయంత్రం పోలీసులు తమ విధులలో భాగంగా వాహనాల తనిఖీలుఎస్సై వెంకటకృష్ణ తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తుండగా 1 కోటి 9 లక్షల,44 వేల 200 రూపాయల నగదు ను మరియు ఆ నగదును తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు.నగిరి డిఎస్పి పవన్ కుమార్ కార్వేటి నగరం సర్కిల్ సీఐ సత్య బాబు, ఆధ్వర్యంలో తిరుపతి అసిస్టెంట్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ కు నగదును పంపిస్తున్నట్లు తెలిపారు.ఆర్కే పేట నుండి పుత్తూరు కు తరలిస్తున్న సుందరం సుధాకర్ నగదును పట్టుకున్న పోలీసులు.

 

Tags:Carvetinagaram police vehicle inspection

Post Midle
Post Midle