కుప్పం కో- అపరేటివ్ టౌన్ బ్యాంక్ స్కాంలో ఐదు మంది ఉద్యోగులపై కేసు నమోదు

Date:6/05/2020

కుప్పం ముచ్చట్లు:

రూ.1.91 కోట్ల మేరకు స్కాం జరిగిందంటూ బ్యాంక్ ఇంచార్జి మేనేజర్ వేదవతి ఫిర్యాదు మేరకు 379, 406, 409, 468, 471, 477A, 420 సెక్షన్ల కింద కేసు నమోదు.10 రకాల మోసాలు జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తింపు,కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ గుడి ఫిక్సిడ్ డిపాజిట్లపైన లోన్లు,నకిలీ బాండ్లు, గిల్ట్ నగలు, ఉద్యోగుల బంధువుల పేరుతో లోన్లు, చనిపోయిన వారి పేరుమీద హౌస్ మార్ట్ గేజ్ లోన్లు, బంగారు తక్కువ తూకం ఉన్నా అధిక మొత్తంలో డబ్బులు చెల్లింపు తదితర మోసాలకు ఉద్యోగులు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారణ,కుప్పం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ క్యాంప్ పై విచారణకు రెండు ప్రత్యేక పోలీసు బృందాల.

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ఆశయం

Tags: Case against five employees of Kuppam Co-operative Town Bank Scam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *