Natyam ad

మార్గదర్శి’ పై కేసు నమోదు..

హైద్రాబాద్ ముచ్చట్లు:

ద్వారక‌ ‌ పోలీస్‌ స్టేషన్‌లో 188 సెక్షన్ల కింద కేసు.ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.52 లక్షలు తరలింపు.ఎన్నికల అధికారులు, ప్లయింగ్‌ స్క్వాడ్‌ టీం ఫిర్యాదు మేరకు కేసు.మార్గదర్శి సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామన్న పోలీసులు.

 

Post Midle

Tags; Case registered against guide.

Post Midle