స్వర్ణ పాలెస్ ఘటనపై కేసు నమోదు

Date:09/08/2020

విజయవాడ ముచ్చట్లు:

ఎమ్మార్వో జయశ్రీ పిర్యాదు మేరకు కేసు నమోదు.ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభం.శానిటైజర్ వల్ల ప్రమాదం జరిగిఉంటుందని బావిస్తున్న పోలీసులు.రమేష్ ఆసుపత్రి చేస్తున్న ట్రీట్మెంట్ వ్యవహారంపై కూడా కొనసాగుతున్న విచారణ.తమ అనుమతి తీసుకోలేదని స్పష్టం చేసిన ఫైర్ సేఫ్టీ డైరెక్టర్ జయరాం నాయక్.స్వర్ణ హోటల్ లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు బేఖాతరు.ప్రమాదం జరిగినప్పుడు అలారం మోగలేదన్న హోటల్ సిబ్బంది.అగ్ని ప్రమాదంపై విచారణ చేస్తున్నాం.హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటాము -జయరాం నాయక్.

ప్రపంచ ఆదివాసి దినోత్సవము

Tags: Case registered on Swarna Palace incident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *