ట్విట్టర్ పై కేసు నమోదు

ఢిల్లీ ముచ్చట్లు :

 

మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ కు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఫేక్ న్యూస్, వినియోగదారుల రక్షణ విషయంలో ట్విట్టర్ కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇండియాలో ఉన్న చట్టపరమైన రక్షణను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. సోషియల్ మీడియా మధ్యవర్తిగా ఉన్న రక్షణను ట్విట్టర్ కోల్పోయిందని, ఇకపై భారత చట్టాలపరంగా చర్యలు తీసుకోవచ్చని తెలిపింది.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Case registered on Twitter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *