Kovid from Rua Hospital today - 19 victims

ఏపీలో కోవిడ్ -19 పొలీస్ నిబంధనలకు ఉల్లంఘించిన వారిపై కేసులు

Date:05/05/2020

అమరావతి ముచ్చట్లు:

ఇప్పటి వరకు రాష్ట్ర పోలీస్ నిబంధనలను ఉల్లంఘించిన 9.76 లక్షల పై కేసులు నమోదు.

ఎఫ్ఐఆర్ లు 54 వేల నమోదు.

పోలీస్ నిబంధనలు ఉల్లంఘించిన 17 వేల మందిని అరెస్ట్.

58 వేల వాహనాలను సీజ్ చేసిన పోలీసులు.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వాహనాలకు కలిపి 43 కోట్లు రూపాయలు ఫైన్

పోలీసు నిబంధనలు ఉల్లంఘించిన వారిలో ఏపీలో అరెస్ట్ ఎక్కువ విజయవాడ

వాహనాలకు ఫైన విధించడంలో ఏపీలో మొదటి స్థానంలో అనంతపురం జిల్లా.

కరోనా వైరస్ నివారించలంటే ప్రజలందరూ… ఇంట్లోనే ఉండాలి… బయటకు రావద్దంటున్న ఏపీ పోలీసులు.

ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి

Tags: Cases against violators of Kovid-19 police rules in AP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *